Slider ముఖ్యంశాలుఉదయం పది యాభై నిమిషాలకు ఓటేసిన డిప్యూటీ సీఎం..! by Satyam NEWSApril 8, 2021April 8, 20210154 Share0 ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చిన డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి ఇంతవరకు పబ్లిక్ కార్యక్రమాలలో పాల్గొన లేదు. అయితే జేడ్పీపీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పుణ్యమా అని…జియ్యమ్మవలస మండలం చినమేరంగి లో.. ఓటుహక్కు వినియోగించుకున్నారు.