34.2 C
Hyderabad
April 23, 2024 11: 32 AM
Slider ముఖ్యంశాలు

నీట్, జేఈఈ విద్యార్థులకు ఈ-మెటీరియల్ డిజిటల్ కార్డు

#IIT JEE Fourm

నీట్, జేఈఈ 2020 కు సిద్దమైయ్యే విద్యార్థులకు ఈ- మెటీరియల్ డిజిటల్ కార్డు ను సిద్ధం చేసినట్లు ఐఐటీ-జేఈఈ ఫోరం డైరెక్టర్ కంచన లలిత్ కుమార్ తెలిపారు.

ఈ – మెటీరియల్ డిజిటల్ కార్డు ద్వారా నీట్, జేఈఈ (మెయిన్, అడ్వాన్స్డ్ ) పరీక్షలకు సంబంధించిన  గ్రాండ్ టెస్ట్స్, మోక్ టెస్ట్స్, ప్రాక్టీస్ టెస్ట్స్, సాల్వ్ డ్ పేపర్స్, మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆబ్జెక్టివ్ పేపర్స్, ఈ- ఫైనల్ ప్రేపరషన్ బుక్స్, చాప్టర్ వైస్ సొల్యూషన్స్, ర్యాంక్ బూస్టర్ మెటీరియల్స్.. మరింత సమగ్ర సమాచారం తో 10, 000 పైగా పేజీలను  అందుబాటులో ఉంచామన్నారు.

నామ మాత్రపు రుసుము తో వీటిని పొందవచ్చన్నారు. ఈ-మెటీరియల్ డిజిటల్ కార్డు పొందగోరు వారు ‘ DIGITAL’ అని టైప్ చేసి 98490 16661 వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ చెయ్యాలని సూచించారు.

Related posts

ట్రైబ్స్ ఫెస్ట్:వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర

Satyam NEWS

ఉపాధి కోల్పోయిన మ‌హిళ‌ల‌కు…స్వచ్చంద సంస్థ చేయూత‌

Satyam NEWS

మేనల్లుడితో అక్రమ సంబంధం కారణంగా అత్త హత్య

Satyam NEWS

Leave a Comment