36.2 C
Hyderabad
April 23, 2024 19: 06 PM
Slider ముఖ్యంశాలు

జూలై 14 నుండి ఎంసెట్

eamcet from July 14th

ఎంసెట్, ఈసెట్ పరీక్షల షెడ్యూల్ ను  తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. రాష్ట్రంలోని పలు కేంద్రాలలో  జూలై 14, 15, 18, 19, 20 తేదీల్లో ఎంసెట్ నిర్వహిస్తామని చెప్పారు. జూలై 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, జూలై 18, 19, 20 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ ఎగ్జామ్స్ ఉంటాయన్నారు. జులై 13న ఈసెట్ నిర్వహిస్తామని ప్రకటించారు.

Related posts

గుడ్ న్యూస్: ఏపీలో‌ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు

Satyam NEWS

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

Satyam NEWS

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఆగస్టులో ప్రత్యక్ష కార్యాచరణ

Satyam NEWS

Leave a Comment