28.2 C
Hyderabad
April 20, 2024 11: 58 AM
Slider విజయనగరం

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయం

#tdp

మరో ఆరు నెలల్లో రాష్ట్రంలో ముందు స్తు ఎన్నికలు రాబోతున్నాయని…విషక్ష టీడీపీ జోస్యం చెప్పింది. నిన్న కాక మొన్ననే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు… ఈ నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయని చెప్పిన మరుసటి రోజు ను విజయనగరం జిల్లా టీడీపీ నోట వెంట ఈ వ్యాఖ్య రావడం విశేషం. జగన్ ప్రభుత్వ హయాంలో… వరుసగా కరెంట్ కోతలు గురవుతున్ళ నేపథ్యంలో విజయనగరం టీడీపీ నేతలు ఐవీపీ రాజు ,ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్… తదితరులు నగరంలో ని కనపాక విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద…ఆందోళన కు దిగారు. ఈ సందర్భంగా పార్టీ నగర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ… రాష్ట్రంలో 57వేల కోట్ల అప్పు చేసిన ఈ జగన్ ప్రభుత్వం… విద్యుత్ ను మాత్రం దగా చేసిందన్నారు. రోజు లో కనీసం రెండు న్నర గంటల కోత విధించి…ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇక 2024 లో రావలసిన అసెంబ్లీ ఎన్నికలు…ఈ ఏడాది చివర్లో రానున్నాయని…టీడీపీ అధినేత చంద్రబాబు ను గెలిపించి…రాష్ట్ర కష్టాలకు చరమగీతం పాడుదామని అన్నారు.

Related posts

సంక్షేమo, అభివృద్ధి రెండు కళ్ళు

Satyam NEWS

ఫైనల్ జోల్ట్: రాజధాని మార్పుపై ప్రధానికి నివేదిక

Satyam NEWS

మోడీ ప్రభుత్వంపై కదంతొక్కుతున్న కాంగ్రెస్ శ్రేణులు

Satyam NEWS

Leave a Comment