27.7 C
Hyderabad
April 20, 2024 02: 45 AM
Slider నిజామాబాద్

ఉపాధి హామీ పనులను గుర్తించండి ఎంపిడిఓ ఆనంద్

bichkunda mpdo

బిచ్కుంద మండల కేంద్రంలో ఉపాధి హామీ పనులను గుర్తించాలంటూ ఎంపిడిఓ ఆనంద్ గ్రామపంచాయతీ కార్యాలయంలో పాలకవర్గ సభ్యుల సమావేశంలో సూచించారు. ప్రతి వార్డు  సభ్యులు గ్రామంలో ఎక్కడెక్కడ పనులు చేపట్టాలి అనే అంశాలను నివేదిక రూపంలో తయారు చేసి గ్రామ పంచాయతీలో సమర్పించిన అనంతరం ఎక్కడెక్కడ పనులు చేపట్టాలని పాలకవర్గ సభ్యుల సమావేశంలో తీర్మానిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీఓతోపాటు  మండల పరిషత్ అధికారి మహ్బూబ్ పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి సర్పంచ్ శ్రీరేఖ రాజు ఉపసర్పంచ్ నాగరాజు పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఉన్నారు.

Related posts

ఆడుకుంటున్న బాలుడిపైకి వెళ్లిన కారు

Satyam NEWS

వెంకన్న పేరు చెప్పి రుణాలు తీసుకుని పరారైతే…..?

Satyam NEWS

గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిద్దాం

Bhavani

Leave a Comment