26.2 C
Hyderabad
February 14, 2025 00: 15 AM
Slider ముఖ్యంశాలు

చంద్రబాబుపై హత్యాయత్నం చేసిన వ్యక్తి ఎన్ కౌంటర్

#alipiriblast

ఛత్తీస్‌గఢ్ – ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య 27కు చేరింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒడిశా రాష్ట్ర కమిటీ చీఫ్ చలపతి(60) మరణించారు. ఆయన తలపై రూ.కోటి రివార్డు ఉంది. ఇతను ఏపీ సీఎం చంద్రబాబుపై జరిగిన అలిపిరి దాడిలో కీలక సూత్రధారి. ఈయనది చిత్తూరు జిల్లా తవణంపల్లె (M) మత్యంపైపల్లె. ఈ ఎదురుకాల్పుల్లో ఒక కోబ్రా జవాన్ గాయపడ్డారు. చికిత్స నిమిత్తం హెలికాప్టర్​లో ఆయనను రాయ్​పుర్​కు తరలించారు.

Related posts

ఐ ఎన్ టి యు సి మండల మహిళా అధ్యక్షురాలిగా ఎడవెల్లి ధనలక్ష్మి

mamatha

PRTU TS ఆధ్వర్యంలో నల్ల బ్యడ్జీలతో నిరసన

Satyam NEWS

మీర్ పేట్ లో భూగర్భం డ్రైనేజీ పనులు ప్రారంభం

Satyam NEWS

Leave a Comment