28.7 C
Hyderabad
April 17, 2024 03: 07 AM
Slider ప్రత్యేకం

మంత్రి వర్గం నుంచి ఈటెల రాజేందర్ బర్తరఫ్

#etala

భూ ఆక్రమణ కుంభకోణం ఎదుర్కొంటున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నిన్నమొన్నటి వరకూ పని చేసిన ఈటెల రాజేందర్ ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఆయన నుంచి ఆరోగ్య శాఖను తొలగించి ముఖ్యమంత్రి కేసీఆర్ తన వద్ద పెట్టుకున్నారు. పోర్టుఫోలియోను తీసివేసిన తర్వాత ఈటెల రాజేందర్ శాఖ లేని మంత్రిగా ఉండిపోయారు. ఆయనంతట ఆయనగా రాజీనామా చేస్తారేమోనని ఆగినట్లున్నారు. అయితే ఆయన రాజీనామా చేసే పరిస్థితి లేకపోవడంతో కొద్ది సేపటి కిందన ఈటెలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర గవర్నర్ కు సిఫార్సు చేశారు. దాంతో ఈటెల మాజీ మంత్రి అయిపోయారు.

Related posts

Bk1xbet Info Рабочее Зеркало 1xbet На Сегодня

Bhavani

విజయన‌గ‌రంలో మ‌రోసారి ప్ర‌తాపం చూపించిన ఖాకీలు…!

Satyam NEWS

Lalit Modi on fire: ఈ జోకర్లు నన్ను ట్రోల్ చేస్తారా?

Satyam NEWS

Leave a Comment