ఉమ్మడి కరీంనగర్ జిల్లా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తీగల రవీందర్ గౌడ్ భారతీయ జనతా పార్టీ లో తన అనుచరులతో కలిసి బుధవారం చేరారు .ఆయనను కరీంనగర్ ఎం పి బండి సంజయ్ పార్టీ కండువా కప్పి స్వాగతించారు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుండి వేములవాడ ఎమ్మెల్యే గ బరిలో కూడా దిగారు. టి ఆర్ ఎస్ లో పలు పదవులు అనుభవించిన రవీందర్ గౌడ్ ముఖ్యమంత్రికి కే సి ఆర్ కు అత్యంత ఆప్తుడు గా ఉండి బాపు అని పిలిచే వాడు. ఆ తరువాత కాంగ్రెస్ లోకి వెళ్లిన అయన వివిధ కారణాల వాళ్ళ రాజకీయాలకు దూరం గ ఉన్నారు.పల్లెల్లో మంచి పట్టు యున్న రవీంద్ర గౌడ్వా రాక తో వేములవాడ లో బి జె పి మరింత బాల పడుతుందని సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయన తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన రమేష్ మిగతా నాయకులు బి జె పి లో చేరడం జరిగింది.ఈ కార్య క్రమం లో రాజన్న సిరిసిల్ల జిల్లా బి జె పి పార్టీ అధ్యక్షులు ప్రతాప రామ కృష్ణ ,ఎం పి పి గంగాధర్ ,నాయకులూ మల్లికర్జిన్ బలరాజి తదితరులు పాల్గొన్నారు.
previous post