25.7 C
Hyderabad
May 24, 2025 08: 17 AM
Slider మహబూబ్ నగర్

నాటుబెల్లం స్వాధీనం చేసుకున్న ఆబ్కారీ పోలీసులు

#Exice Police

నాటు సారా తయారు చేస్తున్న ముఠాలపై ఆబ్కారీ పోలీసులు దాడులు చేశారు. తాజాగా వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని వీపనగండ్ల మండలం తుముకుంట గ్రామ శివారులో ఆబ్కారీ పోలీసులు చేసిన దాడుల్లో పెద్ద ఎత్తున నల్ల బెల్లం స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా కొత్తకోట ఆబ్కారీ పోలీసులు కొల్లాపూర్ కు చెందిన కోమటి శేషయ్య , కోమటి సత్యనారాయణ, రాజు అనే వ్యక్తులు బెల్లం అమ్మడానికి డీసీఎంలో 150 బస్తాలు( 45 క్వింటాళ్ల ) నల్ల బెల్లని తరలిస్తుండగా ఆబ్కారీ  పోలీసులు  పట్టుకొన్నారు. తర్వాత వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు.

Related posts

బాడ్ కరోనా :ప్రముఖ విద్య వేత్త కుమారా స్వామి మృతి

Satyam NEWS

తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పరీక్ష

Satyam NEWS

ఎమ్మెల్యే కుమారుడిపై ఎస్సీ,ఎస్టీ కేసుకు సంఘాల డిమాండ్‌

Sub Editor

Leave a Comment

error: Content is protected !!