36.2 C
Hyderabad
April 18, 2024 12: 20 PM
Slider ప్రపంచం

రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ మధ్యవర్తిత్వం?

#jaishankar

రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పుడు అణ్వాయుధాలు ప్రవేశించే అవకాశం ఉంది. దీనిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను ప్రపంచ దేశాలు నిరంతరం హెచ్చరిస్తూనే ఉన్నాయి. బుధవారం నాడు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు కూడా ఈ అంశంపై భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చలు జరిపారు. ఈ టెన్షన్‌ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ రష్యా పర్యటనకు వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని వెల్లడించింది. నవంబర్ 8న మాస్కోలో జైశంకర్ తన కౌంటర్ సెర్గీ లావ్‌రోవ్‌తో సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ భేటీలో ఆయన రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి కూడా ఆఫర్ చేయవచ్చు.

Related posts

సమయ పాలన పాటించాలి, పని చేసే చోటే నివాసం ఉండాలి

Satyam NEWS

అంబేద్కర్ జీవితం స్ఫూర్తిదాయకం

Bhavani

సాయంత్రం 6 గంటల వరకూ దుకాణాలు తెరవచ్చు

Satyam NEWS

Leave a Comment