20.7 C
Hyderabad
December 10, 2024 02: 00 AM
Slider ఆదిలాబాద్

11 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు

#drkottapalli

కిమ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో శ్రీ కొత్తపల్లి వెంకటలక్ష్మి, చంద్రయ్య మెమోరియల్ సర్వీస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో  ప్రతి మంగవారం నిర్వహించే ఉచిత కంటి పరీక్షలో ఎంపికైన క్యటరక్ట్ పేషంట్లను సొసైటీ  ఖర్చులతో రవాణా, భోజనం సదుపాయం కల్పించి నేడు బెల్లంపల్లి లయన్స్ కంటి ఆస్పత్రికి పంపించారు. ఇలా మొత్తం 11 మందికి ఆపరేషన్ కోసం పంపినట్లు డా.కొత్తపల్లి శ్రీనివాస్, డా.కొత్తపల్లి అనిత తెలిపారు. అనంతరం డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలలో వేల మందికి ఆపరేషన్ చేయించామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆపరేషన్ చేయించికొని లబ్ధి పొందిన వారు మరి కొంత మందిని ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపి కిమ్స్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

విజయనగరం లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Satyam NEWS

వరి పొలంలో కలుపు తీసిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS

పల్లె ప్రజల సృజనాత్మక శక్తిని గుర్తించమే మా లక్ష్యం

Satyam NEWS

Leave a Comment