36.2 C
Hyderabad
April 24, 2024 21: 01 PM
Slider జాతీయం

సూడో ఐఏఎస్:పెళ్లిపేరుతో అమ్మాయిలకు వల

fake ias

అతడు చదివింది ఇంజినీరింగ్ పైగా ఏ ఉద్యోగం లేదు .. బయట మాత్రం తానూ కొందరికి ఐఏఎస్ మరికొందరికి ఐపిఎస్ అధికారినని చెబుతూ పెద్ద ధనవంతుడిలాగా పోజ్ ఇస్తాడు. మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో అమ్మాయిలకు కూడా తానూ ఉన్నతమైన ఉద్యోగం లో ఉన్నానని చెబుతూ వారికి దగ్గరై వారి వద్ద నుండి లక్షలాది రూపాయలు కాజేసిన ఒక మాయగాడిని ముంబయి పోలీసులు అరెస్టుచేశారు.

ఆదిత్య మాత్రే అనే ఈ చీటర్ దాదాపు 20 మంది కి పైగా యువతులను మోసం చేసినట్లు దిందోషి పోలీసు స్టేషన్ సిఐ ధరేంద్ర కాంబ్లే వెల్లడించారు. ఒక్కొక్కరి నుంచి రూ. 5 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు అవసరముందని అడిగి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అతని మోసాలపై పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు కాగా పోలీసులు ఆదిత్య మాత్రేను అరెస్టు చేశారు.

Related posts

వరంగల్లు చిట్టితల్లికి అరుదైన గౌరవం

Satyam NEWS

అన్నా నీవు చూపిన బాటలోనే నడుస్తున్నాను

Satyam NEWS

భగీరథ ను అభినందించిన చంద్ర బాబు నాయుడు

Satyam NEWS

Leave a Comment