గత రాత్రి తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేసిన రైతులు బెయిల్ పై విడుదల అయ్యారు. కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులపై దాడి చేసినట్లు వచ్చి ఆరోపణల నేపథ్యంలో పోలీసులు వీరిని అరెస్టు చేశారు. ఈ రైతులను బెయిల్ పై విడుదల చేయడంతో రాజధాని గ్రామాలైన పెదపరిమి, తుళ్లూరు లలో ని రైతులు ఘన స్వాగతం పలికారు. బైక్ ర్యాలీగా వెళ్లి పూలతో రైతులకు ఘన స్వాగతం పలికారు. జై అమరావతి జై జై అమరావతి అని నినాదాలు చేసుకుంటూ వారు జైలు నుంచి బయటకు వచ్చారు.
previous post