39.2 C
Hyderabad
March 29, 2024 15: 58 PM
Slider హైదరాబాద్

వ్యాలెంటైన్స్ డే సందర్భంగా ఫ్యాషన్ షో

#FashonShow

క్యూపో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధ్వర్యంలో ఆదివారం సాయంత్రం గచ్చిబౌలిలో ఏర్పాటుచేసిన ప్యాషన్ షో ఆకట్టుకుంది.

వ్యాలంటైన్ డేను పురస్కరించుకొని మిస్టర్ బిల్డర్స్, యూనిక్ సెంట్రీ క్యూపో సంస్థలు సంయుక్తంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో బాగంగా ఆనాదలకు చేయుతనందించేందుకు నిదుల సమీకరణ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ సందర్భంగా పలువురు మోడళ్లు పోటాపోటీన ర్యాంపుపై క్యాట్‌వాక్ చేసి వయలోలికించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆజాద్ పౌండేషన్ చైర్మన్ అజాద్, మిస్టర్ బిల్డర్స్ మేనేజింగ్ డైరక్టర్లు షెరన్ కౌర్ సాహిత్య, యూనిక్ సెంట్రీ క్యూపో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరక్టర్లు శిశువంత్ సతీష్ కుమార్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Related posts

పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ భ్రమ వదలండి

Satyam NEWS

దేవీ ఫోటో స్టూడియో చోరీ ఘ‌ట‌న‌లో జువైన‌ల్ పాత్ర‌

Satyam NEWS

అనుమానాస్పద స్థితిలో బిలియనీర్ మృతి

Satyam NEWS

Leave a Comment