28.7 C
Hyderabad
April 20, 2024 08: 21 AM
Slider మహబూబ్ నగర్

ముళ్ళ పొదల్లో ఆడశిశువు కాపాడిన పోలీసులు

Police Child Rescue1

నారాయణపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్లాస్పూర్ గ్రామ శివారులోనీ బాలాజీ ఐటిఐ. పక్క లోని ముళ్లపొదల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఆడశిశువును వదిలి వేశారు. పాదచారులు ఈ విష‌యాన్ని చూసి డయల్100కి డ‌య‌ల్ చేయ‌డంతో పోలీసులు స‌కాలంలో స్పందించారు. నారాయణ పేట ఎస్ఐ చంద్రమోహన్ రావు, డయల్ 100 కానిస్టేబుల్ రవి, హెచ్జీ. కలిల్ వెంటనే శిశువును తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం పాప ఆరోగ్యంగా ఉందని వైద్యులు వెల్ల‌డించారు. తదుపరి సఖి సెంటర్కు పాప సమాచారం అందించారు. ఐసీడీఎస్ అధికారులు పాప సమాచారం సేకరిస్తున్నారు.

Related posts

ఈ నెల 22, 23, 24 తేదీల్లో ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు

Satyam NEWS

క్రైస్తవ అభ్యర్ధుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం

Satyam NEWS

పెండింగ్‌ చలాన్ రాయితీలను వినియోగించుకోవాలి

Sub Editor 2

Leave a Comment