39.2 C
Hyderabad
March 28, 2024 15: 50 PM
Slider ఆదిలాబాద్

డేంజర్: బాసర ట్రిపుల్ ఐటీలో అగ్ని ప్రమాదం

#Basara IIIT

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ లో అగ్నిప్రమాదం జరిగింది. అకడమిక్ బ్లాక్ AB 1 క్లాస్ రూమ్ లో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో AB1 లోని ఫర్నీచర్, ప్రొజెక్టర్ దగ్ధం అయ్యాయి. వాటితో బాటు సుమారు 60 నుండి 70 వరకు ఛైర్లు, 21 టేబల్స్ కూడా కాలిపోయాయి.

షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాధమిక సమాచారం. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

Related posts

సీఎం ను కలిసిన ఎమ్మెల్సీ ఎన్నికల విజేత వాణిదేవి

Satyam NEWS

విశాఖ చుట్టుపక్కల 6 వేల ఎకరాలు కొన్న వైకాపా నేతలు

Satyam NEWS

‘ఎఫ్3’ సెకండ్ సింగిల్ ‘వూ.. ఆ.. ఆహా’ ప్రోమో వైరల్.. క్షణాల్లో మిలియన్ వ్యూస్

Satyam NEWS

Leave a Comment