22.7 C
Hyderabad
February 14, 2025 01: 44 AM
Slider జాతీయం

మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం

#mahakumbhmela

మహా కుంభమేళాలో మరో భారీ ప్రమాదం చోటు చేసుకున్నది. సెక్టార్ 22లో  భారీ ఎత్తున అగ్నిప్రమాదం జరిగింది. సెక్టార్ 22లో చెలరేగిన మంటలలో టెంట్లు మొత్తం తగలబడిపోయాయి. ఫైర్ సిబ్బంది మంటలు అదుపుచేస్తున్నారు. ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు.

Related posts

ఎయిడ్స్ పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి

Satyam NEWS

ప్రేమ వ్యవహారం: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు

Satyam NEWS

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో శ్రీవాణి దర్శనం టికెట్ కౌంటర్

mamatha

Leave a Comment