30.7 C
Hyderabad
April 19, 2024 08: 53 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో మెడికల్ షాపులో మంటలు

#fireaccident

వనపర్తిలోని పాతకోటలో (గాంధీచౌక్) రాత్రి తెల్లవారుజామున ఒంటిగంట 30 నిమిషాలకు ఆర్యన్ ఫార్మసి  మెడికల్ షాపులో మంటలు చెలరేగాయి. షాపు అగ్ని ప్రమాదానికి  గురైంది.   చుట్టుపక్కల వారు మెడికల్ షాప్ యజమానికి ఫోన్ చేసి మీ యొక్క మెడికల్ షాపులో  మంటలు చెలరేగుతున్నాయని తెలిపారు. షాపు ఓనర్ షాపు దగ్గరకు చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి తెలిపారు. సిబ్బంది మంటలను నివారించారు. అంత ఖాళీ బూడిది అయిందని వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు  చేశారు. పట్టణ పోలీస్  ఎస్సై యుగంధర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. చుట్టుపక్కల వారిని విచారించారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

జగదీశ్వర్ గౌడ్ కు శుభాకాంక్షలు చెప్పిన కాంగ్రెస్ నేతలు

Satyam NEWS

పోలీసులు వేధిస్తున్న టిడిపి కార్యకర్తలకు పరామర్శ

Satyam NEWS

రాజంపేటలో వికేంద్రీకరణకు మద్దతుగా క్యాండిల్ ర్యాలీ

Satyam NEWS

Leave a Comment