33.2 C
Hyderabad
April 26, 2024 00: 59 AM
Slider ముఖ్యంశాలు

సచివాలయంలో అగ్నిప్రమాదం

#secretariat

తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం జరిగి గుమ్మటంపై భారీగా పొగలు కమ్ముకున్నాయి. లోయర్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ జరగడంతోనే అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 11 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ నెల 17న కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

Related posts

రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించిన ఎస్వీఎన్ స్వప్న లోక్

Satyam NEWS

దేశ ఐక్యతపై ప్రతిజ్ఞ

Murali Krishna

మరోసారి వాయిదాపడనున్న ఇంటర్‌ పరీక్షలు

Sub Editor 2

Leave a Comment