19.7 C
Hyderabad
January 14, 2025 04: 25 AM
Slider ప్రపంచం ముఖ్యంశాలు

వైట్ హౌస్ దగ్గర కాల్పుల్లో ఒకరి మృతి

white house

వాషింగ్టన్‌లోని వైట్ హౌజ్‌కు సమీపంలోని వీధుల్లో రాత్రి 10గం. ప్రాంతంలో ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల్లో ఒక వ్యక్తి మృతి చెందగా మరో ఐదుగురు గాయపడ్డారు. కాల్పుల అనంతరం నిందితుడు పారిపోయాడని. కాల్పుల వెనుక కారణాలు తెలియరాలేదని పోలీసులు చెప్పారు. సీసీటీవి ఫుటేజీని పరిశీలిస్తున్నామని, ప్రత్యక్ష సాక్షుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. కాల్పుల్లో గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్పారు. క్షతగాత్రుల్లో చిన్నారులెవరూ లేరని చెప్పారు. కాల్పుల సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Related posts

9న కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగే ఆందోళన జయప్రదం చేయండి

Satyam NEWS

వివాహిత అనుమానాస్పద మృతి

mamatha

28 లక్షల తో కంటోన్మెంట్ స్విమ్మింగ్ పూల్ ఆధునికీకరణ…!

Satyam NEWS

Leave a Comment