28.2 C
Hyderabad
April 10, 2024 11: 27 AM
Slider ప్రపంచం

మరణాలపై అబద్ధాలు చెప్పిన దుష్ట చైనా

#KarakoramMountains

గాల్వాన్ లోయలో భారత సైనికులతో చైనా వాళ్లు తలపడ్డ ముష్టి యుద్ధం గుర్తున్నదా? అందులో భారత్ కు చెందిన 20 మంది వీరజవాన్లు అమరులయ్యారు.

దేశం మొత్తాన్ని అప్పటిలో ఆందోళనలో ముంచెత్తిన ఈ సంఘటనలో చైనా తరపున ఒక్కరు కూడా మరణించలేదని వార్తలు వెలువడ్డాయి.

అంతే కాదు. తమ వైపు ఎవరూ చనిపోలేదని చైనా బుకాయించింది. అయితే అది అబద్ధం. చైనా తరపున ముష్టి యుద్ధానికి దిగిన వారిలో ఐదుగురిని భారత వీర సైనికులు హతమార్చారు.

ఈ విషయాన్ని చాలా ఆలశ్యంగా చైనా నేడు అంగీకరించింది. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని ధృవీకరించారు.

2020 జూన్ 15న కారాకోరం లోయలో ఈ ముష్టి యుద్ధం జరిగింది.

Related posts

కొడాలి నాని మద్దతుదారుల కౌంటర్ ప్రదర్శనలు

Satyam NEWS

బి‌జే‌పి, బి‌ఆర్‌ఎస్ మధ్య పోలిటికల్ వార్

Murali Krishna

రామా, యూపీలో why not 80?

Satyam NEWS

Leave a Comment