37.2 C
Hyderabad
March 29, 2024 21: 00 PM
Slider ముఖ్యంశాలు

Flash Protest: కేసీఆర్ ఎక్కడ ఉన్నాడో చెప్పాలి

#WhereisKCR

కేసీఆర్ ఎక్కడ ఉన్నాడో చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రగతి భవన్ వద్ద ఇద్దరు యువకులు మెరుపు నిరసన తెలిపారు. బైక్ పై ప్రగతి భవన్ ఎగ్జిట్ గేట్ వైపు దూసుకొచ్చిన ఇద్దరు  యువకులు ప్లకార్డులు చూపించి నిరసన తెలిపారు. ప్రగతి భవన్ ఎగ్జిట్ గేట్ వద్ద నిరసన తెలిపి వారు వెళ్లిపోయారు.

మెరుపు వేగం తో రావడం తో వారు పోలీస్ లకు దొరకలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ అంటూ ఆయన మా ముఖ్యమంత్రి ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడం నా హక్కు అని ఇంగ్లీష్ లో ఉన్న ప్లే కార్డు ప్రదర్శించారు.

Related posts

పదవ తరగతి విద్యార్థుల అంతర్గత మూల్యాంకనం

Satyam NEWS

నిజాంసాగర్ నీటి విడుదల

Satyam NEWS

నమ్మకద్రోహానికి వారసుడు రాజగోపాల్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment