32.7 C
Hyderabad
March 29, 2024 11: 03 AM
Slider విజయనగరం

బీభత్సం: అరగంట సేపు హడలెత్తించిన వర్షం…!

#heavyrains

రోహిణీ కార్తలంటే రోళ్లు పగులుతాయంటారు.

అంటే ఈ మే నెలలో ఎండలు అంత తీవ్రంగా ఉంటాయని అర్ధం. ఆ సమయంలో పచ్చడి నూరుకునే రోలు కూడా పగిలిపోతుందని అంటారు.

సరిగ్గా ఇలాంటి సమయంలో మధ్యాహ్నం వరకూ తీవ్రంగా ఎండ కాసి మాడు పగిలే విధంగా భానుడు తన ప్రతాపం చూపించాడు.

అయే ఒక్కసారి విజయనగరం జిల్లాలో  వాతావరణం మారిపోయింది. భానుడిని మబ్బులు కమ్మేసాయి. దీంతో ఎండ వేడి, ఉబ్బరం, వేడి గాల్పులు తీవ్రత మటు మాయం అయ్యింది.

నీలి రంగు ఆకాశం కాస్త.. మబ్బులతో కమ్మేసింది. దీంతో పెను గాలులకు దానికి తోడు ఉరుములు, మెరుపులు, పిడుగులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

దాదాపు 40 నిమిషాలు వర్షం జిల్లా ను వణికించింది.

Related posts

ఆహార వితరణ చేసిన మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్టు

Satyam NEWS

ఢిల్లీ వెళ్లి వచ్చిన మరో ఇద్దరికి కరోనా పాజిటివ్

Satyam NEWS

ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని చుట్టుముట్టిన భారత్ ముక్తిమోర్చా

Satyam NEWS

Leave a Comment