38.2 C
Hyderabad
April 25, 2024 14: 08 PM
Slider కర్నూలు

శ్రీశైలం జలాశయానికి పోటెత్తుతున్న వరద నీరు

#Srisailam Dam

శ్రీశైలం జలాశయానికి వరద నీరు రావడం ప్రారంభం అయింది. ఎగువ రాష్ట్రాలలో భారీగా వర్షాలు కురుస్తున్నందున వరద నీరు పోటెత్తుతోంది. సుంకేసుల నుంచి : 8824 క్యూసెక్కులు.. హంద్రీ నుంచి 5 వేల 640 క్యూసెక్కుల నీరు.. శ్రీశైలం డ్యామ్‌కి చేరుకుంది.

శ్రీశైలం ఇన్ ఫ్లో  :  14,464 క్యూసెక్కులు కాగా.. ప్రస్తుతం నీటి మట్టం : 814.10 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ : 36.76 టీఎంసీలుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ : 214 టీఎంసీలు.

Related posts

పాకిస్తాన్ హనీ ట్రాప్ లో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్

Bhavani

వంద పని చేసింది ఒకడు దొరికాడు

Satyam NEWS

“గుంటూరు కారం” విజయం గిట్టనివాళ్లు కువిమర్శలు చేస్తున్నారు

Satyam NEWS

Leave a Comment