27.7 C
Hyderabad
April 26, 2024 04: 28 AM
Slider వరంగల్

ములుగు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ

#lions club mulugu

ములుగు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎల్ సి ఐ ఎఫ్ ఏరియా లీడర్ లయన్ డాక్టర్ జి బాబు రావు జన్మదిన సందర్భంగా ఈరోజు ములుగు జిల్లా ములుగు మండలంలోని జంగాలపల్లి  ఎక్స్ రోడ్డులో ఏకలవ్య  కాలనీలోని నిరుపేద కుటుంబాలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

ములుగు లయన్స్ క్లబ్ వారు తమ వద్దకే వచ్చి అన్నదానం చేయడం తమకు  ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని కాలనీవాసులు అన్నారు.

ఈ కార్యక్రమంలో ములుగు లయన్స్ క్లబ్ అధ్యక్షులు సానికొమ్ము  రవీందర్ రెడ్డి, కార్యదర్శి కొండి సాంబశివ, కోశాధికారి ముక్కు సుబ్బారెడ్డి, ములుగు లయన్స్ క్లబ్ మెంబర్స్ పాల్గొన్నారు.

Related posts

`ఆర్ఆర్ఆర్` చిత్రం విడుదల వాయిదా

Satyam NEWS

మల్లంపల్లి మండలం ఏర్పాటుపై రాజకీయమా?

Satyam NEWS

శ్రీ పోచమ్మ దేవాలయ నిర్మాణానికి రూ.1,00,116 విరాళం

Bhavani

Leave a Comment