36.2 C
Hyderabad
April 23, 2024 20: 19 PM
Slider హైదరాబాద్

నల్ల పోచమ్మ ఆలయంలో అన్నదాన కార్యక్రమం

గోల్నాక డివిజన్ లక్ష్మీ నగర్ లోని దేవి నల్ల పోచమ్మ ఆలయాన్ని హైదరాబాద్ లోని అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ నేడు సందర్శించారు. నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజాలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు గోపాల్ రెడ్డి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భక్తులకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

పేద ప్రజలను దోచుకుతింటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం

Satyam NEWS

BJP Open letter: 10వ తేదీన కాణీపాకం వస్తావా రాచమల్లూ?

Satyam NEWS

రెచ్చగొట్టిన పాక్ ఆర్మీ చీఫ్: ట్విట్టర్ లో మొదలైన యుద్ధం

Satyam NEWS

Leave a Comment