36.2 C
Hyderabad
April 25, 2024 21: 07 PM
Slider ముఖ్యంశాలు

కొనసాగుతున్న అల్పపీడనంతో నేడు కూడా వర్షాలు

#RainForecast

మధ్యప్రదేశ్ మీద అల్పపీడనం కొనసాగుతోంది. రుతుపవనాలు కూడా మధ్య భారతం మీద బలంగా కదులుతున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో రేపటికల్లా తాజా అల్పపీడనం ఏర్పడనున్నది.

వీటి ప్రభావంతో నేడు కోస్తాంధ్ర, యానాం లలో ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడతాయి. కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు పడతాయి. తెలంగాణలో నేడు వర్షాలు కొనసాగుతాయి.

రేపు కూడా కోస్తాంధ్ర లో వర్ష తీవ్రత కొనసాగుతుంది. ఎల్లుండి రాయలసీమలో కూడా వర్షాలు మొదలవుతాయి. కోస్తాంధ్రలో నేడు కొన్నిచోట్ల పిడుగులు పడే అవకాశం ఉంది.

Related posts

స్వామీ అయ్యప్పా ఈ వివాదాలు నిన్ను ఆపగలవా?

Satyam NEWS

పాకిస్తాన్ అధికార మార్పిడిలో ‘‘విదేశీ కుట్ర’’ లేదు

Satyam NEWS

విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ స‌చివాల‌యాల త‌నిఖీలు..!

Satyam NEWS

Leave a Comment