36.2 C
Hyderabad
April 25, 2024 22: 58 PM
Slider కర్నూలు

శ్రీశైలం ఘాట్ రోడ్డులో అటవీశాఖ నిలువుదోపిడి

#srisailamghatroad

శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొత్త దందాకు తెరలేపింది అటవీ శాఖ. అక్కడ స్పీడ్ లిమిట్ పేరుతో వాహనానికి రూ.500 వరకూ వసూలు చేస్తున్నారు. దోర్నాల చెక్ పోస్ట్ నుంచి శిఖరం దగ్గర చెక్ పోస్ట్ వరకు గల 35 కిలోమీటర్ల దూరాన్ని  ఒక గంట (60 నిమిషాలు) లోపు చేరుకుంటే రూ. 500 రూపాయలు జరిమానా విధిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు ఈ విధంగా ఘాట్ రోడ్డులో యాత్రీకులను నిలువు దోపిడి చేస్తున్నారు. ఇదేంటి అని ప్రశ్నించిన వారిపై అటవీ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. వాహనదారులకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా స్పీడ్ లిమిట్ పేరుతో పైసలు వసూలు చేస్తున్న సిబ్బంది చర్యలకు పలువురు ఆశ్చర్యపోతున్నారు.

Related posts

చంద్రబాబును కలిసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు

Satyam NEWS

చంద్రబాబును తిడితేనే టిక్కెట్టు: జగన్ షరతు

Satyam NEWS

వైష్ణోదేవి మందిరంలో తొక్కిసలాట: 12 మంది మృతి

Satyam NEWS

Leave a Comment