Slider కడప

క్రూడ్ ఫెలో: కాపు కాశాడు కాటు వేద్దామని చూశాడు

#Srirangarajupalem

తల్లి చనిపోయింది. తండ్రి పొట్టతిప్పలు కోసం కువైట్ లో ఉంటున్నాడు. ఆ బాలిక తన అన్నతో కలిసి కడప జిల్లా పుల్లంపేట మండలం యస్.ఆర్. పాళ్లెంలో ఉంటున్నది. ఇంకేం, ఈ డీటైల్స్ చాలు అనుకున్నాడు ఆ కామాంధుడు. తన అన్నకు ఫారెస్ బంగ్లా వద్ద మంచి నీరు ఇచ్చి ఇంటికి వెళుతున్న సమయంలో 15 సంవత్సరాల ఆ బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లాడు.

యస్.ఆర్. పాళ్లెం లోని చెక్ పోస్ట్ సమీపంలో పశువులా మీదపడ్డాడు. బలవంతంగా బట్టలు చించేస్తున్నాడు. పెద్దగా అరచి గోలచేసింది ఆ బాలిక దాంతో అక్కడే ఉన్న ఆమె అన్న వచ్చాడు. స్థానికులు మరి కొందరితో కలిసి వాడ్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

అతడి పేరు చెన్నయ్య (45) ఫారెస్ట్ వాచర్ గా పని చేస్తున్నాడు. పుల్లంపేట పోలీస్ర స్టేషన్ లో అతడిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ నరసింహులు వెల్లడించారు. ఎస్సై వినోద్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

విశ్లేషణ: లాక్ డౌన్ తో పెరుగుతున్న మానసిక వత్తిడి

Satyam NEWS

పదో తరగతి పరీక్షాఫలితాల్లో 5వ స్థానంలో నిలిచిన ములుగు జిల్లా

Satyam NEWS

రైతు సమస్యలపై నెల్లూరు కలెక్టరేట్ ఎదుట బీజేపీ ధర్నా

Satyam NEWS

Leave a Comment