కడప జిల్లా సుండుపల్లె మండలం లోని సొంటి వారి పల్లి నందు సచివాలయం కు రాజంపేట శాసనసభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడా విజయ్ శేఖర్ రెడ్డి, శివారెడ్డి, మాజీ ఎంపీపీ అజంతమ్మ ఆరం రెడ్డి అరుణ్ శ్రీనివాసులు రాయవరం రఫీ మడితడు ఇస్మాయిల్ బలరామరాజు మహేష్ రాజు చంద్రశేఖర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి జయరాం నాయుడు పించ రామస్వామి రెడ్డి శ్రీనువాసుల రెడ్డి సొంటి వారి పల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
previous post