Slider జాతీయం

రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. డార్జిలింగ్ జిల్లా లోని న్యూ జల్పాయ్‌గురి లో రెండు రైళ్లు ఢీకొన్నాయి. గూడ్స్ ను కాంచన జంగా ఎక్స్‌ప్రెస్‌ ఢీ కొట్టింది. దీంతో, కాంచన్‌ జంగా ఎక్స్‌ప్రెస్‌ కు చెందిన రెండు కంపార్ట్‌మెంట్లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాద ఘటనలో నలుగురు మృతి చెందగా, పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Related posts

ఎన్నికల విధులలో పొరపాట్లు జరగవద్దు

Satyam NEWS

తిరుమలలో క్రమంగా పెరుగుతున్న భక్తుల రద్దీ

Satyam NEWS

తిరుమల శ్రీవారికి కానుకగా బంగారు శఠారి

Satyam NEWS

Leave a Comment