తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. మీనా మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి సహకారంతో ఈ నెల 12వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఉచిత వైద్య శిబిరం ఉంటుంది. ఇందులో జర్నలిస్టు కుటుంబాలకు ఉచితంగా మెడికల్ చెకప్ ఉంటుంది. జనరల్ ఫిజీషియన్ తో ఉచిత కన్సల్టేషన్ ఉంటుంది. అదే విధంగా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తారు. అలానే అవసరమైన వారికి ఉచితంగానే కంటి అద్దాలను పంపిణీ చేస్తారు. ఉచితంగానే గుండె పరీక్షలు నిర్వహిస్తారు. మీనా మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ అడ్రస్ :10-3-14/A/4, హుమాయన్ నగర్, మెహిదీపట్నం, హైదరాబాద్ ఫోన్ – 040-23531881,040-23536299. తదుపరి వివరాలకు ఎం.డి. ముబషిరుద్దీన్ ఖుర్రం, కన్వీనర్, టీయూడబ్ల్యూజేఎఫ్, హైదరాబాద్ శాఖ ఫోన్ – 9246530226, శంషుద్దీన్ ఫెరోజ్, కో-కన్వీనర్, టీయూడబ్ల్యూజేఎఫ్ ఫోన్ – 9848939733, ఎం.ఎ. మోసిన్, కో-కన్వీనర్, టియుడబ్ల్యూజేఎఫ్, హైదరాబాద్ శాఖ ఫోన్ – 9985937610 లను సంప్రదించవచ్చు
previous post
next post