24 C
Hyderabad
June 19, 2021 08: 17 AM
Slider నల్గొండ

దశల వారీగా అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయించాలి

#roshapati

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ సమయంలో పనిచేస్తున్న శ్రమజీవు లందరికి కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇప్పించాలని, అన్ని రంగాల కార్మికులు టీకా వేయించుకోవాలని జిల్లా CITU ఉపాధ్యక్షుడు శీతల రోషపతి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల నందు గురువారం కరోనా టీకా తీసుకున్న అనంతరం రోషపతి మాట్లాడుతూ పట్టణంలోని రైస్ మిల్ కార్మికులు,డ్రైవర్లు,కూలీలు,హమాలీలు పట్టణంలోని ఆల్ షాప్ గుమస్తాలు, వీధి వ్యాపారులు,బజార్ హమాలీలు,ఆటో, ట్యాక్సీ,డ్రైవర్ అందరికీ దశలవారీగా సెలవులు ఇచ్చి వారికి టీకా వేయించే ప్రయత్నం ప్రభుత్వ అధికారులు చేయాలని కోరారు.

Related posts

రేపటి బంద్ కేసీఆర్ కు చెంపపెట్టు లాంటిది

Satyam NEWS

విద్యల నగరాన్నిదొంగలు లక్ష్యంగా చేసుకున్నారా..!

Sub Editor

ఎమ్మెల్యే మాటలతో ఎండిపోయిన వేరు శనగ రైతు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!