నిర్మల్ జిల్లా భైంసా టౌన్ లోని కాంగ్రెస్ ఆఫీసు లో భైంసా మండల యూత్ అధ్యక్షులు గజానంద్ పటేల్ జన్మదినోత్సవం ఘనంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి భోస్లే నారాయణ్ రావు పటేల్ ఈ కార్యక్రమానికి విచ్చేసి గజానంద్ పటేల్ కు జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ భోజారాం పటేల్, సుదర్శన్, ముత్యం రెడ్డి, ఓం ప్రకాష్, సుధీర్ రెడ్డి తదితరులు కూడా పాల్గొని గజానంద్ పటేల్ కు జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేశారు.
previous post
next post