23.8 C
Hyderabad
September 21, 2021 22: 59 PM
Slider హైదరాబాద్

భక్తి శ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాల నిర్వహణ

#amberpet

వినాయక నవరాత్రి ఉత్సవాల భాగంగా మంగళవారం అంబర్ పేట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద రాష్ట్ర, నగర ప్రజాప్రతినిధులు,  ప్రముఖులు, నాయకులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కామ్ ఘర్ నగర్ బస్తీలో ఏర్పాటుచేసిన వినాయకునికి ఏపి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరెడ్డి శబరిరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం బస్తీ వాసులు ఆమెను  సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంఘర్ నగర్ బస్తీ పెద్దలు, శ్రీ వినాయక నవ యువక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అక్రమ భూములతో లేఅవుట్లు:అవస్థల పాలవుతున్న ప్లాటు ఓనర్లు

Satyam NEWS

వి ఎస్ యూనివర్సిటీ లో మహిళ పొలీసులకు ఐదవ రోజు శిక్షణ

Satyam NEWS

ఇద్దరు స్నేహితుల కోసం రైతులకు అన్యాయం చేస్తున్న మోడీ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!