26.7 C
Hyderabad
May 1, 2025 04: 31 AM
Slider ప్రకాశం

ఓ గాడ్:ఒంగోలు శివార్లలో మహిళపై అత్యాచారం?

suicide attempt

ఒంగోలు లో ఐదు నెలల కిందట జరిగిన గ్యాంగ్ రేప్ సంఘటన మర్చిపోకముందే మరో సంఘటన అలాంటిదే జరిగింది. అయితే ఈ ఘటనలో బాధిత మహిళ వివరాలు తెలియలేదు. ఒంగోలు శివారు ప్రాంతమైన కేశవరాజు కుంట వద్ద ఓ మహిళ ఆపస్మారక స్థితిలో వివస్త్రగా పడివుండగా స్థానికులు గుర్తించారు. ఆమె పక్కన మహిళల లోదుస్తులు, కండోమ్స్, నల్లపూసల దండ పడివున్నాయి.

స్పృహలేని స్థితిలో గాయాలతో మహిళ పడివుండడంతో ఎవరో ఆమెపై అత్యాచారం చేసి వదిలేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వివస్త్రగా పడివున్న మహిళ పరిస్థితి చూస్తే గ్యాంగ్ రేప్ జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమాచారం అందడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. మహిళను ఆసుపత్రికి తరలించారు.

Related posts

పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ

Satyam NEWS

ఆంధ్రా యూనివర్శిటీయా? లేక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయమా?

Satyam NEWS

ఆస్పత్రిలో చేరిన సోనియాగాంధీ

mamatha

Leave a Comment

error: Content is protected !!