28.2 C
Hyderabad
April 20, 2024 14: 38 PM
Slider ముఖ్యంశాలు

గంజాయి సమూలంగా నిర్మూలిద్దాం: విశాఖ రేంజ్ డీఐజి రంగారావు

#vizagrangedig

విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో  గంజాయి నిర్మూలనలో అనేక గ్రామాలు స్వచ్ఛందంగా  చైతన్య స్ఫూర్తితో ముందుకు వచ్చి గంజాయి పంట ధ్వంసం చేస్తున్నారన్నారని విశాఖ పోలీసు రేంజ్ డీజిల్ రంగారావు అన్నారు. ఈ స్ఫూర్తితో ఏజెన్సీలోని అన్ని గ్రామాల్లో గంజాయి ధ్వంసాన్ని కొనసాగించి మన్యం నుండి గంజాయిని పూర్తిగా నిర్మూలించే వరకు యువత నడుం బిగించాలన్నారు, స్థానిక నాయకులు, ప్రజలు ఈ గంజాయి పంట వలన, అక్రమ రవాణా వలన కలిగే అనర్ధాలు గుర్తించి వాటిని సమూలంగా గ్రామాల్లో లేకుండా చేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మనవి చేస్తున్నాన్నారు… విశాఖ రేంజ్ డీఐజీ. ప్రతి ఒక్కరూ నైతిక బాధ్యతగా, సామాజిక బాధ్యతగా గంజాయి  అంతం చూడాలని ఎక్కడా కూడా కనిపించకుండా చేసేలా ఉద్యుక్తులవ్వాలన్నారు.

Related posts

జగన్ పై ప్రభావం చూపిన రామ్ మాధవ్ ప్రకటన

Satyam NEWS

అంబర్ పేట్ లో ఘనంగా స్వామి వివేకానంద జయంతి

Satyam NEWS

కోడికత్తి కేసులో అన్నీ అసత్యాలే చెప్పారు: ఎన్ఐఏ

Bhavani

Leave a Comment