39.2 C
Hyderabad
April 25, 2024 17: 55 PM
Slider చిత్తూరు

కుండపోత వర్షంతో తిరుమల కొండ ఘాట్ రోడ్డు మూసివేత

#TTD

తిరుమలలో కుండపోతగా వర్షం కురుస్తున్నది. ఇప్పటి వరకూ 10 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. దాంతో అక్కడి ఐదు జలాశయాలు నిండిపోయాయి. పాపవినాశనం, గోగర్భం డ్యాం గేట్లను ఎత్తివేశారు. ఆకాశగంగ, కుమార ధార పసుపు ధార జలాశయాల నుంచి వర్షపు నీరు ఒవర్ ప్లో అవుతున్నది. ఈ నేపథ్యంలో తిరుమల నుంచి తిరుపతి ప్రయాణించే ఘాట్ రోడ్ ను మూసివేశారు. భారీ వర్షాల కారణంగా మొదటి ఘాట్ రోడ్డులో అక్కడక్కడా కొండచరియలు విరిగి పడుతున్నాయి. ఈ కారణంగా రాత్రి 7 గంటల నుండి తిరుమల నుంచి తిరుపతికి ప్రయాణించే ఘాట్ రోడ్ లో రాకపోకలు నిషేధించారు.

Related posts

కోట‌ప్ప‌కొండ‌కు వెళ్లే రోడ్ల‌న్నింటికీ మ‌ర‌మ్మ‌తులు

Satyam NEWS

రిలయన్స్‌ జియోకు ట్రిబ్యునల్‌లో కొంత ఊరట

Satyam NEWS

కోనసీమ వైసీపీలో ముసలం: తగ్గేదెలే..అంటున్న బోస్

Satyam NEWS

Leave a Comment