35.2 C
Hyderabad
April 20, 2024 15: 29 PM
Slider ప్రత్యేకం

మాయమాటలు చెప్పి మోసం చేసిన ఘనుడు

#CheatingCase

పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసం చేశాడో ఘనుడు. దాంతో ఆ యువతికి ఏం చేయాలో పాలుపోక ఆ యువకుడి ఇంటి ముందే ధర్నాకు దిగింది.

జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో నేడు ఈ ఘటన జరిగింది. పుట్నూరుకు చెందిన ఓ యువతిని పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట గ్రామానికి చెందిన విజయ్ కుమార్ అనే యువకుడు పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసం చేశాడు.

దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ .. బాధితురాలు యువకుని ఇంటి ఎదుట బైఠాయించి నిరసన తెలిపింది.

Related posts

అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో మాట తప్పిన ముఖ్యమంత్రి

Satyam NEWS

మృత్యువును జ‌యించిన ఉద్య‌మ నాయ‌కుడు

Sub Editor

నందనవనం స్థానికులను ఖాళీ చేయమని బెదిరిస్తే ఊరుకునేది లేదు

Bhavani

Leave a Comment