28.2 C
Hyderabad
January 21, 2022 17: 44 PM
Slider నల్గొండ

రేవూరు గ్రామంలో ఘనంగా శ్రీ గోదాదేవి కళ్యాణం

#revuru

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మేళ్ళచెరువు మండలం రేవూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం శ్రీ గోదా సహిత రంగనాయక స్వామి వారి కళ్యాణం అర్చకులు తూమాటి లక్ష్మీనరసింహాచార్యులు, వేదాంతం వరప్రసాద్ ఆచార్యులు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా కన్నుల పండుగ జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోళ్ళ సత్యనారాయణ,కోవిడ్ -19 నియమ నిబంధనలు పాటిస్తూ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

కురుమ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి

Satyam NEWS

హైదరాబాద్ సీపీ సివి ఆనంద్ ను కలిసిన డి ఎస్ సేవ సభ్యులు

Satyam NEWS

పెసర కొనుగోలు 50 శాతానికి పెంచండి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!