38.2 C
Hyderabad
April 25, 2024 12: 45 PM
Slider కర్నూలు

శ్రీశైలంలో బ్రిటిష్ కాలం నాటి బంగారు నాణాలు లభ్యం

#GoldCoins

కర్నూలు జిల్లా శ్రీశైలమహాక్షేత్రంలో ని ఘంటా మఠం పునర్నిర్మాణంలో మరోసారి బంగారు వెండి నాణాలు దొరికాయి.

దేవస్థానం అధికారులు, ఈవో కె.ఎస్.రామారావు, పోలీసులు ఘంటా మఠం వద్దకు చేరుకొని వాటిని పరిశీలించారు.

 ఘంటా మఠం పునర్నిర్మాణం పనులు జరుగుతుండగా మఠంలోని నీటి గుండం వద్ద అ 15 బంగారు నాణెము లు 18 వెండి నాణెము లు, ఒక బంగారు రంగు బయటపడ్డాయి.

ఇవి బ్రిటిష్ కాలం నాటివిగా అధికారులు గుర్తించారు.

Related posts

టి‌ఆర్‌ఎస్ భారీ ర్యాలీ

Murali Krishna

మరో ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

కర్నాటకలో గోవధ నిషేధ ఆర్డినెన్సు జారీ

Satyam NEWS

Leave a Comment