33.2 C
Hyderabad
April 26, 2024 02: 31 AM
Slider తెలంగాణ

డేంజర్ బట్ న్యూవే:మలద్వారంలో దాచి బంగారం రవాణా

gold export by anal dubai shamshabad airport

బంగారం విలువ పెరగడం తో దాని దొంగతనానికి ప్రాణాలకు తెగిస్తున్నారు కొందరు.ముఖ్యం గా గల్ఫ్ దేశాల నుండి వాటిని ఇండియా కు తరలించడానికి కొత్త కొత్త మార్గాలను కనిపెడుతున్నారు.ఇందులో ఒక మార్గాన్ని ఎంచుకుని అధికారులకు చిక్కిన విధానమిది. ముగ్గురు వ్యక్తులు బంగారం పేస్ట్‌ను క్యాప్సూల్స్‌గా మార్చి మలద్వారంలో పెట్టుకుని వస్తున్నట్లు గుర్తించి ఆపరేషన్ చేసి బంగారంబయటకు తీయించారు.

శంషాబాద్ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 4,083 గ్రాముల బంగారం పట్టుబడింది. దీని విలువ రూ.1.66 కోట్లు ఉంటుందని అంచనా. వీరిలో ఒకరు పైపుల్లో దాచి బంగారం తరలిస్తుండగా, మరొకరు మైక్రోవేవ్ ఓవెన్ ట్రాన్స్‌ఫార్మర్‌లో బంగారం బిస్కెట్లు దాచాడు. పట్టుబడిన మరో మొత్తం కోటీ అరవై ఆరు లక్షల రూపాయల విలువైన 4,083 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.

Related posts

శ్రీనగర్‌ ఎన్‌ఐటీ విద్యార్థులకు కేటీ ఆర్ భరోసా

Satyam NEWS

వనపర్తి కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆధార్ కేంద్రం 

Satyam NEWS

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు సూచనను తిరస్కరించిన కేసీఆర్

Satyam NEWS

Leave a Comment