రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. నేడు పది గ్రాముల బంగారం 0.14 శాతం తగ్గి రూ.37,740కి చేరింది. బంగారం ధర పైకి ఎగబాకి రూ.39,885 కు చేరిన విషయం తెలిసిందే. నేడు రూ.2,150 తగ్గడంతో ధర రూ.37,740కి చేరింది. అదే విధంగా సిల్వర్ ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి రూ.51,489కి చేరగా నేడు 0.24 శాతం అంటే రూ.5,220 మేరకు తగ్గి రూ.46,267కు చేరింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్ లో ఔన్సు బంగారం ధర గత ఆరు సంవత్సరాల గరిష్టానికి చేరిన విషయం తెలిసిందే. 1,550 డాలర్లకు ఔన్సు బంగారం చేరగా ఇప్పుడు స్వల్పంగా తగ్గి 1,506 డాలర్లకు చేరింది r
previous post
next post