33.2 C
Hyderabad
April 26, 2024 00: 56 AM
Slider కృష్ణ

బిల్లులు చెల్లించాలని ప్రభుత్వ కాంట్రాక్టర్ల డిమాండ్

contractors

విజయవాడ హోటల్ ఇంద్ర ప్రస్త హోటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కాంట్రాక్టర్ల అత్యవసర సమావేశం జరిగింది. ప్రభుత్వ బిల్డింగ్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొని ప్రభుత్వం తక్షణమే పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సమావేశంలో తీర్మానం చేశారు. అవినీతి జరిగిందనే పేరుతో పనులు చేసిన కాంట్రాక్టర్లను ఇబ్బందులు పెడుతున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా పనులు పూర్తయిన వాటికి సంబంధించి  కోట్లాది రూపాయలు పెండింగ్ ఉన్నాయని వారన్నారు. అవినీతి జరిగితే చర్యలు తీసుకోవాలి తప్ప బిల్లులు నిలిపివేయకూడదని వారన్నారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న మమ్మల్ని ఇబ్బందులు పెట్టడం వల్ల కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వారు తెలిపారు. 500 కోట్ల రూపాయల  బిల్లులను నిలిచిపోవడం వల్ల  కాంట్రాక్టర్లు ఆవేదన చెందుతున్నారు. కాంట్రాక్టర్లపై ఆధారపడిన  కార్మికులు రోడ్డున పడ్డారు.

Related posts

సామాన్యుడికి న్యాయం జరగాలంటే సీఎంగా జగన్ ఉండాలి

Satyam NEWS

కే ఏ పాల్ పై టిఆర్ఎస్ కార్యకర్తల దాడి

Satyam NEWS

శబరిమలపై పుస్తకం చిలుకూరు బాలాజీకి అంకితం

Bhavani

Leave a Comment