28.7 C
Hyderabad
April 20, 2024 04: 54 AM
Slider ముఖ్యంశాలు

రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి నిమ్మగడ్డ కితాబు

#NimmagaddaRameshkumar

గ్రామాలలో జరిగిన ఎన్నికలలో పోటీ పడి గెలిచిన వారి వల్ల మెరుగైన నాయకత్వం వస్తుందని ఆశిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ తెలిపారు.

13,097 స్ధానాలకు ఎన్నికలు జరగగా 16% మాత్రమే ఏకగ్రీవం అయ్యాయని ఆయన తెలిపారు. 10,890 మంది సర్పంచులు నేరుగా పోటీ చేసి ఎన్నికయ్యారని ఆయన తెలిపారు.

వీరిలో 50% మంది మహిళలు, బలహీనవర్గాల వారు ఉన్నారని ఆయన వివరించారు.

80% కంటే ఎక్కువ మంది ఓటుహక్కు వినియోగించుకున్నారని అన్ని వర్గాల వారూ సంయమనంతో ఉండటంతోనే ఇది సాధ్యపడిందని ఆయన తెలిపారు.

పంచాయితీ ఎన్నికలలో అవాంఛనీయ సంఘటనలు ఎక్కడా జరగలేదని ఆయన తెలిపారు.

పోలీసు సిబ్బంది వ్యాక్సినేషన్ పక్కన పెట్టి పనిచేసారని, ఆరోగ్యశాఖ కోవిడ్ నేపధ్యంలో చక్కని ఏర్పాట్లు చేసారని డాక్టర్ నిమ్మగడ్డ తెలిపారు.

Related posts

రెడ్ కార్నర్: నల్లమల అడవిని కొల్లగొడుతున్న క్వార్జ్ దొంగలు

Satyam NEWS

పాక్షిక కర్ప్యూ నేపథ్యంలో సింహాచలం దేవాలయ వేళల్లో మార్పులు

Satyam NEWS

నేటి నుంచి మేడారం మహా జాతర పూజలు

Satyam NEWS

Leave a Comment