28.7 C
Hyderabad
April 20, 2024 09: 31 AM
Slider కృష్ణ

మొబైల్ రైతు బజార్లను తక్షణమే ఏర్పాటు చేయాలి

Kesineni Swetha

కరోనా వైరస్ నుండి ప్రజలను కాపాడడం కోసం వెంటనే మొబైల్ రైతు బజార్ లను ఏర్పాటు చేసి ప్రజల వద్దకు నిత్యావసరాలను చేరవేయాలని కేశినేని శ్వేత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందిరాగాంధీ స్టేడియంలోని రైతు బజార్ ప్రాంగణాన్ని ఈ రోజు సందర్శించారు.

ప్రజలలో కరోనా వైరస్ పట్ల భయాందోళనలు తొలగించడం కోసం వారికి అవగాహన కల్పించి 2000 మాస్కులు ఉచితంగా పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా తమ తమ ఇళ్లలోనే ఉండి కరోనా మీద పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలకు దేశంలోనే మొట్టమొదటి సారిగా ఎంపీ కేశినేని నాని తన ఎంపీ లాడ్స్ నిధుల నుండి రూ.5.00 కోట్లను మంజూరు చేసిన విషయం గుర్తు చేశారు.

Related posts

తూర్పుగోదావరి జిల్లా తాటిపాక స్కూల్లో కరోనా కల్లోలం

Satyam NEWS

టీటీడీ డిసిషన్:85 టన్నుల నాణాలను కరిగిస్తాం

Satyam NEWS

చెంచులకు ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం

Satyam NEWS

Leave a Comment