28.7 C
Hyderabad
April 20, 2024 07: 21 AM
Slider సినిమా

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన హీరో వేణు

#Hero Venu

సినీ హీరో వేణు తొట్టెంపూడి తన పుట్టిన రోజు సందర్భంగా గురువారం ఉదయం మాదాపూర్ లో మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ చాలెంజ్ ను స్వీకరించి ఆయన మొక్కలు నాటారు. దేశవ్యాప్తం గా పచ్చదనాన్ని పెంచేందుకు గ్రీన్ చాలెంజ్ పేరుతో జరుగుతున్న మహా ప్రయత్నంలో తాను పాలు పంచుకోవడం సంతోషంగా ఉందని వేణు ఈ సందర్భంగా అన్నారు.

హీరో వేణు పుట్టిన రోజు సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గ్రీన్ చాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటినందుకు అభినందనలు తెలిపారు.

Related posts

తెలుగు, ఉర్దు భాషల్ని వదిలేస్తామంటే ఊరుకోం

Satyam NEWS

సమష్టి భావన కోసమే ఈ ఒలింపిక్ రన్…!

Satyam NEWS

ఈ గాలి.. ఈ నేల.. ఈ ఊరు సెలయేరు.. పాట‌ ఎవ‌రు పాడేరో తెలుసా…?

Satyam NEWS

Leave a Comment