27.7 C
Hyderabad
April 25, 2024 07: 51 AM
Slider విజయనగరం

దేదీప్యమానంగా వెలిగిపోతున్న గురజాడ స్వగృహం

#gurajada

మహాకవి గురజాడ పుట్టిన ఇల్లు విజయనగరం. కన్యాశుల్కం నాటిక రాసి…చరిత్ర పుటలకు ఎక్కిన సాహితీ రచయిత. మహాకవి గురజాడ నడియాడిన విజయనగరం… ఆయన లేేని ఊరు ఏతరం వారైనా మరచి పోరు.అలాంటి మహాకవి గురజాడ జయంతి వేడుకలు కు ఆయన స్వగృహంలో ఈ నెల 21 గురజాడ జయంతి వేడుకలు నిర్వహించనుంది…రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా కోట వద్ద సత్య లాడ్జి దారిలో ఉన్న ఆయన ఇంటిని విద్యుద్దీపాలతో అలంకరించారు.అలాగే ఆయన జయంతి రోజున… గురజాడ ఇంట్లో జ్యోతి ప్రజ్వలన చేస్తారు. అక్కడ నుంచీ పాదయాత్ర గా గురజాడ సర్కిల్ వరకు వచ్చి.. అక్కడ ఉన్న గురజాడ విగ్రహానికి పూలమాలలు వేస్తారు.

Related posts

కొల్లాపూర్ లో కోరలు చాచిన కబ్జా “కార్” లు..?

Satyam NEWS

ఇసుక కొరతపై గుంటూరులో లోకేష్ నిరసన దీక్ష

Satyam NEWS

మనీ మేక్స్: రాయికల్ లో భార్యపై గొడ్డలి కత్తితో దాడి

Satyam NEWS

Leave a Comment