40.2 C
Hyderabad
April 24, 2024 15: 47 PM
Slider క్రీడలు

విజయనగరం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గా గురాన అయ్యలు

#olympicassociation

దాదాపు రెండు న్నరేళ్ల తర్వాత క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న క్రీడల సంఘాలు ఎన్శికలు ఒక్కొక్కటి మెల్లగా జరుగుతూ వస్తున్నాయి. అందులో భాగంగా విజయనగరం జిల్లాలో ఒలంపిక్ అసోసియేషన్ కు నగరంలో ని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న జీఎస్ఆర్ కాంప్లెక్స్ లో కొత్తగా బాడీ ఎన్నుకోవడం జరిగింది.

ఈ మేరకు రాష్ట్ర స్థాయి ఒలింపిక్ సంఘం తరుపున సభ్యులు ఆధ్వర్యంలో కొత్త ఎన్నిక కాబడిన జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గా ప్రముఖ వ్యాపార వేత్త, జనసేన పార్టీ నేత గురాన అయ్యలు ఎన్నిక అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఒలింపిక్ అసోసియేషన్ కు తనకున్న పరిజ్ఞానం తో తగిన చర్యలు తీసుకుంటానని చెప్పుకొచ్చారు. కొత్త గా ఎన్నికైన అసోసియేషన్ లో గురాన సాధూరావు బిడ్డ విజయలక్ష్మి, కస్పా హైస్కూలు పీఈటీ గోపాల్… కొత్తగా ఎన్నికైన ఒలంపిక్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

మణిపూర్ ఘటనకి కేంద్రం దే బాధ్యత

Satyam NEWS

భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం

Satyam NEWS

హిందువులపై ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్నచూపు

Satyam NEWS

Leave a Comment