40.2 C
Hyderabad
April 19, 2024 18: 40 PM
Slider విశాఖపట్నం

సబ్బం హరి ఇంటి గోడ కూలగొట్టిన జీవీఎంసీ

#SabbamHari

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని నిశితంగా విమర్శించే మాజీ ఎంపి సబ్బం హరి ఇంటి ప్రహరీ గోడను మునిసిపల్ అధికారులు కూల్చివేశారు.

విశాఖపట్నం కు చెందిన టీడీపీ నేత సబ్బం హరి ఇంటికి అనుకొని ఉన్న టాయిలెట్ రూమ్ అక్రమ కట్టడమని జీవీఎంసీ అధికారులు నిర్ధారించారు.

అక్రమ కట్టడాలు కూల్చివేస్తాం అంటున్న అధికారులు ముందుగా సబ్బం హరి ఇంటిని టార్గెట్ చేశారు.

ముందుగా సమాచారం ఇవ్వకుండా జేసీబీ లతో ఎలా కూల్చివేస్తారని అధికారులు పై టీడీపీ నేత సబ్బం హరి మండిపడుతున్నారు.

Related posts

కరణం బలరాంపై పోరాటానికి కరణం అంబిక క్రిష్ణ సిద్ధం

Satyam NEWS

రిపబ్లిక్ డే పెరేడ్ లో ఏం చేయాలి? నాగార్జున విసిని అడగండి

Satyam NEWS

విజయకీలాద్రి పై ధనుర్మాస మహోత్సవాలు ఆరంభం

Satyam NEWS

Leave a Comment